సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:201:C030:1053:B931:1B62:2398:2668 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 21:
}}
 
'''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది.<ref name=":0">{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021|archive-date=4 మార్చి 2021|archive-url=https://web.archive.org/web/20210304221756/https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|url-status=dead}}</ref> ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, [[అద్దకం|డైయింగ్]] యూనిట్లు ఉన్నందున దీనిని ''టెక్స్‌టైల్ టౌన్'' అని కూడా పిలుస్తారు''.'' 40,000 పవర్ లూమ్‌లతో [[తెలంగాణ]] రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్ గా ఉంది.<ref name="about">{{Cite web |url=https://sircillamunicipality.telangana.gov.in/ |title=ఆర్కైవ్ నకలు |access-date=2021-05-05 |archive-date=2021-05-05 |archive-url=https://web.archive.org/web/20210505204814/https://sircillamunicipality.telangana.gov.in/ |url-status=dead }}</ref> విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/సిరిసిల్ల" నుండి వెలికితీశారు