హింగోలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్లవికీ నుండి కాపీ, అనువాదం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:MaharashtraHingoli.png|thumb|hIహింగోలిహింగోలి జిల్లాను సూచించే మ్యాపు]]
'''హింగోలీ''' (हिंगोली), [[మహారాష్ట్ర]] లో ఒక [[జిల్లా]]. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 [[చదరపు కిలోమీటర్లు|చ.కి.మీ.]] 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా [[జనాభా]] 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]. [[జ్యోతిర్లింగాలు|జ్యోతిర్లింగాలలో]] ఒకటైన నాగనాధ లింగం హింగోలీ జిల్లాలో ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/హింగోలి_జిల్లా" నుండి వెలికితీశారు