అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
==కథలకు బాపు బొమ్మలు==
"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు చిత్రకారుడయిన [[బాపు]] వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన [[బుడుగు]] కు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు. కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను,నందీశ్వరుడు మరియు గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.
 
 
 
 
 
Line 143 ⟶ 146:
 
==[[అమరావతి కథా సంగ్రహం]]==
దాదాపు అన్ని కథలూ మణిపూసలే. ప్రతి కథ గురించి, ఆ కథలోని పాత్రలు, బాపు బొమ్మ ఆందం మరియు ముఖ్యంగా రచయిత చెప్పిన విషయాలమీద సంక్షిప్తంగా- అనె నాలుగు ప్రత్యేక వ్యాసములు వ్రాయబడినవి.
;'''[[అమరావతి కథా సంగ్రహం 1-25]]''',
;'''[[అమరావతి కథా సంగ్రహం 26-50]]''',
;'''[[అమరావతి కథా సంగ్రహం 51-75]]''',
;'''[[అమరావతి కథా సంగ్రహం 76-100]]'''
 
-అనె నాలుగు ప్రత్యేక వ్యాసములు వ్రాయబడినవి.
 
==కొన్ని అభిప్రాయాలు==
*".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" అని వావిలాల సుబ్బారావు అన్నారు. <ref name="vavilala"/>
*పుస్తకం చివరలో "మారేడు దళం" అనే ప్రశంసలో [[ఎమ్వీయల్]] అన్న మాటలు <ref>"అమరావతి కథలు" పుస్తకంలో చివరిమాటగా ఎమ్వీయల్ "మారేడు దళం" </ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు