చోటా కె. ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==సినీ ప్రస్థానం==
చోటా కె. ప్రసాద్ తన పెదనాన్న చోటా కె నాయుడు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చి మొదట ఆనంద్ సినీ సర్వీస్ కెమెరా అసిస్టెంట్ గా పని చేసి ఆ తర్వాత ఎడిటింగ్ విభాగంలో చేరి [[గౌతంరాజు]] వద్ద [[అదుర్స్ (సినిమా)|అదుర్స్]] సినిమాకు అసోసియేట్ ఎడిటర్‌గా చేరి ఆయన వద్ద ఎనిమిదేళ్లు పని చేసి [[టైగర్ (2015 సినిమా)|టైగర్]] సినిమాతో పూర్తి స్థాయిలో ఎడిటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.<ref name="కట్ చేస్తే">{{cite news |title=కట్ చేస్తే |url=http://telugucinemacharitra.com/cameraman-chota-k-prasad/sun0706202016e10f0c_mr/ |accessdate=23 May 2022 |work= |date=2020 |archiveurl=https://web.archive.org/web/20220523103453/http://telugucinemacharitra.com/cameraman-chota-k-prasad/sun0706202016e10f0c_mr/ |archivedate=23 May 2022}}</ref>
==పని చేసిన సినిమాలు==
 
{| class="wikitable"
|- bgcolor="#d1e4fd"
! పని
! పాత్ర
! మూలాలు
|-
| ''[[అదుర్స్ (సినిమా)|అదుర్స్]]'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
|''డాన్ శీను'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''మిరపకాయ్'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''వీర'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''బద్రీనాథ్'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''ఊసరవెల్లి'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''బాడీగార్డ్'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''నిప్పు'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''డమరుకం'' || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| ''నాయక్''|| అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
|''[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (సినిమా)|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]]'' అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| రేస్ గుర్రం || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| అల్లుడు శీను || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|-
| అఖిల్ || అసిస్టెంట్ ఎడిటర్‌ ||
|}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చోటా_కె._ప్రసాద్" నుండి వెలికితీశారు