పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 60:
 
==జీవిత విశేషాలు==
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న [[మద్రాసు]], జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="janamaddi">{{Cite wikisource|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు|last=జానమద్ది|first=హనుమచ్ఛాస్త్రి|chapter=పొట్టి శ్రీరాములు|year=1994|publisher=విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్|location=హైదరాబాదు}}</ref> వారి పూర్వీకులది ప్రస్తుత [[ప్రకాశం జిల్లా]] లోని కనిగిరి ప్రాంతంలోని [[పడమటిపల్లె]] గ్రామం.(అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు.కనిగిరి,పడమటిపల్లె నెల్లూరు లో ఉండేవి.) ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం [[మద్రాసు]] లోనే జరిగింది. తరువాత [[ముంబై|బొంబాయి]]లో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ [[ఉద్యోగం]] చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.
 
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని [[భార్య]] కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, [[గాంధీజీ]] అనుయాయిగా [[సబర్మతీ ఆశ్రమం|సబర్మతి ఆశ్రమం]] చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు