బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==జననము==
 
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న గ్రామము. అచట నాగరత్నమ్మ [[18981878]] [[నవంబరు 3]]వ తేదీ పుట్టలక్ష్మమ్మ అను దేవదాసికి, సుబ్బారావు అను వకీలు కు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==