అంబికా కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== కెరీర్ ==
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంబికా కృష్ణ జన్మించారు. ఏలూరు అంబికా థియేటర్‌ యజమాని. అతను 2010 ఏప్రిల్ 1 నుండి అంబికా అగర్బతీస్ అరోమా అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగా కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గా కూడా వ్యవహరించారు.
 
<u>సినీరంగంలో</u>
<u>సినీ నిర్మాతగా</u>
 
1998లో వచ్చిన [[కన్యాదానం (1998)|కన్యాదానం]] సినిమాతో సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా కూడా సక్సెస్‌ అయ్యారు. [[ఆడంతే అదోటైపు|ఆడంతే అదో టైపు]] (2003), [[వీరభద్ర (సినిమా)|వీరభద్ర]] (2005), [[జంప్ జిలాని|జంప్ జిలానీ]] (2014), [[ఒకే మాట]] (2000), [[మనసున్న మారాజు]] (2000) లాంటి ఎన్నో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమాలను నిర్మించారు
"https://te.wikipedia.org/wiki/అంబికా_కృష్ణ" నుండి వెలికితీశారు