అంబికా కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== కెరీర్ ==
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంబికా కృష్ణ జన్మించారు. ఏలూరు అంబికా థియేటర్‌ యజమాని. అతను 2010 ఏప్రిల్ 1 నుండి అంబికా అగర్బతీస్ అరోమా అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో1999లో [[తెలుగుదేశం పార్టీ]] నుంచి ఎన్నికై ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగా కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గా కూడా వ్యవహరించారు.
 
<u>సినీరంగంలో</u>
"https://te.wikipedia.org/wiki/అంబికా_కృష్ణ" నుండి వెలికితీశారు