కేదారేశ్వర వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==ప్రార్థన==
శ్రీ మహాగణాధిపతయే నమః
;శ్లోకం:
 
శ్రీ గురుభ్యో నమః
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
 
హరిః ఓం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే
 
శుచిః :-
;ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా
 
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
;సంకల్పం:
 
మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమే ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహా కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.....నామ సంవత్సరే... దక్షిణాయనే. శరత్ ఋతౌ, కార్తీకమాసే...పక్షే...తిథౌ... వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ గోత్ర... నామధేయః...మమ ధర్మపత్నీ సమేతస్య, సకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిత్యర్థం, శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహ నాది పూజాం కరిష్యే.
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః
 
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
 
గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం
 
గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద సంకీర్తనం
 
ఘంటానాదం :-
 
అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
 
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
 
దీపారాధనం :-
 
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః
 
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే
 
భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్
 
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ
 
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు
 
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే
 
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే
 
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
 
గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
 
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
 
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
 
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
 
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
 
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
 
ఓం గణానామ్ త్వా గణపతిగ్‍మ్ హవామహే కవిం కవీనామ్ ఉపమశ్ర వస్తవమ్
 
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్
 
దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి
 
సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు
 
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా
 
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం
 
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
 
తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘియుగం స్మరామి
 
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
 
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
 
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
 
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
 
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
 
ఆచమనం:
 
ఓం మహేశ్వరాయ నమః
 
ఓం మహాదేవాయనమః
 
ఓం సర్వెశ్వరాయనమః
 
ఓం శివాయనమః
 
ఓం శంకరాయనమః
 
ఓం శాశ్వతాయనమః
 
ఓం పశుపతేనమః
 
ఓం ఉమపతేనమః
 
ఓం బ్రహ్మ ధిపతే నమః
 
ఓం పరమేశ్వరాయనమః
 
ఓం భస్మాం గరాగాయనమః
 
ఓం మహేష్వాయనమః
 
ఓం నిత్యాయనమః
 
ఓం శుద్దయన ద్ద మః
 
ఓం మృత్యుం జయాయనమః
 
ఓం భూతేశాయనమః
 
ఓం మృదాయనమః
 
ఓం శర్వాయనమః
 
ఓం సదాశివాయనమః
 
ఓం అభవాయనమః
 
ఓం సర్వజ్ఞాయనమః
 
ఓం భీమాయనమః
 
ఓం వాసుదేవాయనమః
 
ఓం త్రిపురాంతకాయనమః
 
ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమ
 
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ,
 
ఓం శ్రీ ఉమామహేస్వరాభ్యా మ్నమః
 
ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః,
 
ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః
 
ఓం శ్రీ అరుంధతీవశిష్టాబ్యాం నమః,
 
ఓం శ్రీ సీతారామాబ్యాం నమః
 
ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః,
 
ఓం శ్రీ గ్రామదేవతాబ్యాం నమః,
 
ఓం శ్రీ గృహదేవతాబ్యాం నమః,
 
ఆదిత్యా ది నవగ్రహదేవతాబ్యాం నమః
 
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
 
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
 
ఓం సర్వేభ్యొ మహాజనేభ్యొ నమః
 
అయం ముహుర్తస్సు ర్త సుముహూర్తొ అస్తు
 
భూతోచ్ఛాటనము:
 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
 
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
 
<nowiki>*</nowiki>అథః ప్రాణాయామః*
 
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
 
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
 
సంకల్పము:
 
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......... నామ సంవత్సరే, ......ఆయనే, ...... ఋతౌ, ...... మాసే ......పక్షే, ...... తిథౌ, ...... వాసరే, ...... నక్షత్రే, ......యోగే, ......కరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్ ......గోత్రస్య ...... నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష ఐశ్వర్య పంచవిధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్ర పౌత్రాది వృద్యర్ధం నానావిధ సౌభాగ్య సిద్యర్ధం మనోవాంచా ఫల సిద్యర్ధం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్ధం చారాచార ప్రాణి కోటీనామ్ క్షేమ సిద్యర్ధం ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్ధం ఆవాహతేభ్యో,సర్వేభ్యో, దేవేభ్యః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ కేదారేశ్వర షోడశోపచార పూజాం కరిష్యే.
 
కలశ పూజ:
 
తదంగ కలశ పూజాం కరిష్యే...
 
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
 
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
 
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
 
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
 
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
 
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
 
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
 
పూజాద్రవ్యాణి  దేవం ఆత్మానం సంప్రోక్ష్య.
 
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
 
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
 
షోడశోపచార పూజ:
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్కం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- స్నానం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
 
ఓం సుముఖాయ నమః,
 
ఓం ఏకదంతాయ నమః,
 
ఓం కపిలాయ నమః,
 
ఓం గజకర్ణాయ నమః,
 
ఓం లంబోదరాయ నమః,
 
ఓం వికటాయ నమః,
 
ఓం విఘ్నరాజాయ నమః,
 
ఓం ధూమకేతవే నమః,
 
ఓం గణాధ్యక్షాయ నమః,
 
ఓం ఫాలచం ద్రాయ నమః,
 
ఓం గజాననాయ నమః
 
ఓం వక్రతుండాయ నమః,
 
ఓం శూర్పక ర్ణాయ నమః,
 
ఓం హేరంభాయ నమః,
 
ఓం స్కందపూర్వజాయ నమః,
 
ఓం గణాధిపతయే నమః.
 
షోడశ నామ పూజా సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి
 
ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
 
సత్యం త్వర్తేన పరిషం చామి
 
అమృతమస్తు  అమృతోపస్తర ణమసి
 
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి
 
శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా
 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
 
పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
 
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
 
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
 
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి,
 
గజనారోహమావాహయామి
 
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.
 
అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ
 
శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.
 
ఓం శ్రీమహాగణపతయే నమః :-
 
కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణాయేతి సమర్పయామి
 
ఉద్వాసన:
 
'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి, ప్రధమాన్యాసన్
 
తేహ నాకం మహిమానస్ప చంతే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః
 
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు:
 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
 
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన,
 
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,
 
అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు.
 
శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి.
 
==షోడశోపచారాలు==