హన్సిక మోత్వానీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
హన్సిక, [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా [[దేశముదురు]]లో [[అల్లు అర్జున్]] సరసన కథనాయకిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఒక క్రైం రిపోర్టర్ ఒక సన్యాసిని (హన్సిక పాత్ర) తో ప్రేమలో పడటం ఈ సినిమా ఇతివృత్తం.<ref name="desamuduru">{{cite web | title=''Hansika charges 50 lakhs!''| work=[http://www.sify.com/ Sify]| url=http://sify.com/movies/telugu/fullstory.php?id=14336773| accessdate=26 November | accessyear=2006}}</ref> ఈమె ''హి: ద ఓన్లీ వన్'' అనే హిందీ చిత్రంలో తన కుటుంబం తరఫున పగతీర్చుకోవటానికి ప్రతిన బూనిన హంతకురాలి పాత్రను పోషిస్తున్నది.<ref name="he">{{cite web | title=Hansika - The latest find''| work=[http://www.rediff.com/ Rediff]| url=http://www.rediff.com/movies/2006/sep/05ss.htm| accessdate=26 November | accessyear=2006}}</ref>.
 
హన్సిక హిందీ చిత్రరంగంలో కథానాయకిగా [[హిమేష్ రేషమ్మియా]] చిత్రం ''[[ఆప్ కా సురూరు - ది రియల్ లవ్ స్టోరీ]]''తో శ్రీకారం చుట్టింది. ఇందులో హిమేష్ రేషమ్మియా ప్రియురాలు రియా పాత్రను పోషించింది. 2007 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం భారతదేశమంతటా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మంచిభవిష్యత్తు ఉన్న కొత్తనటిగా హన్సిక పేరు తెచ్చుకున్నది. హన్సిక పునీత్ రాజ్‌కుమార్ సరసన బిందాస్ అనే కన్నడ చిత్రంతో కన్నడ చిత్రరంగంలో కూడా అడుగిడింది. ఈ సినిమా 2008 ఫిబ్రవరి 15న విడుదలైంది.
 
2008 మేలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో కలసి నటించిన [[కంత్రి]] సినిమా విడులైంది. ఇది బాక్సాఫీసు వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. [[పవన్ కళ్యాన్కళ్యాణ్]] తదుపరి చిత్రం పులిలో ఈమె కథానాయికగా అవకాశం వచ్చినట్టు వదంతులున్నాయి. హన్సిక ఇటీవలి తెలుగులో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకొన్నది. హిందీలో ఇటీవల విడుదలైన హన్సిక కొత్త చిత్రం మనీ హై తో హనీ హై బాక్సాఫీసులో విజయం సాధించలేదు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/హన్సిక_మోత్వానీ" నుండి వెలికితీశారు