రమేష్ అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox person
| name = రమేష్రమేశ్ అరవింద్
| image =Ramesh Aravind (01).jpg
|caption =
పంక్తి 10:
| occupation = నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, వక్త
| children = 2
| spouse = అర్చన రమేష్రమేశ్
| website = {{url|http://ramesharavind.com}}
}}
'''రమేష్రమేశ్ అరవింద్''' (జననం 1964) [[భారత దేశం|భారతీయ]] నటుడు, దర్శకుడు, టీవీ షో హోస్ట్, స్క్రీన్ రైటర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత. 34 సంవత్సరాలుగా వినోద పరిశ్రమలో ఉన్నాడు. ఆరు భాషలలో రచనలు చేశాడు. 140 కి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు. ఇంకా కొన్ని తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించాడు.
 
అతను ప్రధానంగా [[కన్నడ సినిమా రంగం|కన్నడలో]] పనిచేశాడు. [[తమిళ సినిమా|తమిళం]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[ మలయాళ సినిమా|మలయాళం]], [[బాలీవుడ్|హిందీ]] చిత్రాల్లో కూడా నటించాడు. ''[[పుష్పక విమానం (సినిమా)|పుష్పక విమానం]], రామ శ్యామా భామ, [[సతీ లీలావతి]], డ్యూయెట్, అమెరికా అమెరికా, ఉల్టా పల్టా, చంద్రముఖి సినిమాలలో అతడి పాత్రలకు పేరుపొందాడు. .''
పంక్తి 19:
అతను తన కెరీర్లో అనేక పురస్కారాలు పొందాడు, మరెన్నిటికో నామినేట్ అయ్యాడు. ఇందులో ఉత్తమ నటుడిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటుడిగా కర్ణాటక స్టేట్ అవార్డులు, ''హూమలేలో'' ఉత్తమ కథ, అలాగే ఉదయ టివి, సువర్ణ టివి అవార్డులూ ఉన్నాయి. అతను BHIVE వర్క్‌స్పేస్ కు, విద్వత్ మొబైల్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. <ref>{{Cite news|url=https://twitter.com/ramesh_aravind/status/873441673312821248?lang=en|title=Inauguration of Coworking space BHIVE Workspace Residency road|last=|first=|date=|work=|access-date=}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{Cite news|url=https://bhiveworkspace.com/blog/ramesh-aravinds-2nd-video-in-bhive-inspiration-series-goes-viral/|title=Ramesh Aravind's BHIVE Inspiration video series|last=|first=|date=|work=|access-date=}}</ref>
 
కన్నడంలో నాలుగు విజయవంతమైన సీజన్లలో నడిచిన ''వీకెండ్ విత్'' ''రమేష్రమేశ్ షోకు'' అతడు హోస్ట్. ''మీలో ఎవ్వరు కోటీశ్వరుడు'' కన్నడ వెర్షను యొక్క సీజన్ 3 ను కూడా నిర్వహించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రమేష్_అరవింద్" నుండి వెలికితీశారు