నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్చాను
ఇఖామా విలీనం
పంక్తి 3:
 
సలాహ్ ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : صلاة )([[పర్షియన్]] మరియు [[ఉర్దూ]]లో : నమాజ్ : نماز ) ([[ఖురాన్]] అరబ్బీ:صلوة) [[ఇస్లాం]] లో ముస్లిం లు [[అల్లాహ్]] ముందు మోకరిల్లి నిర్వహించు [[ప్రార్థన]] . ప్రతిదినం 5 సమయాలలో పాటించు ప్రార్థనలు ప్రతి ముస్లిం ఖచ్చితంగా పాటించవలసిన నియమము. [[సలాహ్]] ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి.
 
==నమాజ్ లో ఆచరణీయాలు==
===ఇఖామా===
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.
అజాన్ పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581)
ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్ధన చేయండి (బుఖారీ 1:609)
[http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%96%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE] నుండి వెలికితీశారు.
 
 
 
==రోజువారీ నమాజులు==
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు