భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ఒక వ్యక్తి, 26 జనవరి 1950 రోజుగాని ఆతరువాత నుండి 10 డిసెంబరు 1992 మధ్యన భారతదేశం బయట, భారతపౌరులకు జన్మించియుంటే, వారిని భారత పౌరులుగా గుర్తిస్తారు.
 
డిసెంబరు 10 1992 రోజున లేదా తరువాత భారతదేశం బయట, తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరులుగా వుంటే, అలాంటి వారికి ఆవ్యక్తి జన్మించియుంటే అతనికిఅతనిని భారత పౌరునిగా పరిగణిస్తారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు