పెద్దవంగర మండలం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు |
చి Bot: Replacing image Warangal mandals outline07.png with Warangal mandals Raghunathapalli pre 2016.png |
||
పంక్తి 9:
| longs =
| longEW = E
|mandal_map=Warangal mandals
'''పెద్దవంగర మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాదు]] జిల్లాకు చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Mahabubabad.pdf|title=మహబూబాబాదు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106062951/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Mahabubabad.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ఇందులో 10 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం [[వరంగల్ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Mahabubabad.pdf|title=మహబూబాబాదు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106062951/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Mahabubabad.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
|