పురాణం సుబ్రహ్మణ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
రచనలు
పంక్తి 1:
[[బొమ్మ:PURANAM SUBRAHMANYA SARMA.jpg|200px|left|thumb|శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ]]
పురాణం సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో ప్రధముడు. [[ఆంధ్రజ్యోతి]]వార పత్రిక కు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు.[[ఇల్లాలి ముచ్చట్లు]] అన్న శీర్షికను పురాణం సీత పేరుతో అనేక సంవత్సరాలపాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాలనుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య మరియు మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.
 
 
==రచనలు==
*కల కానిది-1969
*నీలి-1970 ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రేడియోలో నాటికగా కూడ వచ్చింది
*ఇల్లాలి ముచ్చట్లు
*జేబులో బొమ్మ-1972
* చంద్రునికో నూలు పోగు-1976
*శివకాంత-1980
*రంగుల రామచిలక-1981
*మధురవాణి ఇంటర్వ్యూలు-1997
 
----