లియొనార్డో డా విన్సీ: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్లం
బ్రిటానికా మూలంగా పరిచయం విస్తరణ
పంక్తి 16:
 
'''లియొనార్డో డా విన్సీ''' (ఆంగ్లం: [[:en:Leonardo Da Vinci|'''Leonardo Da Vinci''']]) ([[ఏప్రిల్ 15]], [[1452]] – [[మే 2]], [[1519]]) [[ఇటలీ]]కు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.<ref name=":0">{{Cite web|last=Britannica|first=Encyclopedia|title=Leonardo Da Vinci|url=https://www.britannica.com/biography/Leonardo-da-Vinci|url-status=live|access-date=2022-05-20|website=britannica.com}}</ref> ఇతను [[శాస్త్రవేత్త]], గణితజ్ఞుడు, ఇంజనీరు, [[చిత్రకారుడు]], శిల్పకారుడు, ఆర్కిటెక్టు, [[వృక్ష శాస్త్రజ్ఞుడు]], సంగీతకారుడు, [[రచయిత]].<ref>{{citation | first = Helen | last = Gardner | title = Art through the Ages | year = 1970 | publisher = Harcourt, Brace and World}}</ref> [[రినైజెన్స్]] శైలిలో ఇతడు చిత్రీకరించిన [[మోనా లీసా]], ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చాయి.<ref name="South Bend Tribune-ArtCurious Podcast">{{cite web|last=Dasal|first=Jennifer|date=10 Aug 2016|title=Episode #1: Is the Mona Lisa a Fake?|url=https://www.artcuriouspodcast.com/artcuriouspodcast/1|url-status=live|access-date=6 Aug 2021|work=ArtCurious Podcast|publisher=artcuriouspodcast.com}}</ref> ప్రత్యేకించి మోనా లీసా చిత్రపటం చిత్రకళకు సంబంధించిన అంశాల వలన, దాని చరిత్ర వలన సంచలనాత్మకం అయ్యి, డా విన్సీ పేరుప్రతిష్టలు నేలనాలుగు చెరుగులా వ్యాపింపజేసాయి. డా విన్సీ నోటుపుస్తకాలలో వేసిన [[స్కెచ్]] లు, శాస్త్రీయ శోధన, యంత్ర నిర్మాణం లో సృజనాత్మకత లకు మచ్చుతునకలుగా మిగిలిపోయాయి. <ref name=":0" />
 
డా విన్సీ అంతెరుగని జ్ఞాన కాంక్షయే అతని ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను నడిపించింది. సహజ సిద్ధంగాను, స్వాభావికంగా కూడాను కళాకారుడైన డా విన్సీ తన కళ్ళే తన జ్ఞానార్జన కు దారులు అని భావించాడు. అనుభవం యొక్క సత్యాలను, నిఖార్సుగా, ఖచ్చితంగా నమోదు చేసేది చూపే కాబట్టి, చూపే మనిషి యొక్క ఇంద్రియ శక్తులలో ఉన్నతమైనది అని డా విన్సీ భావన. ఈ భావనకు అత్యుత్తమ మేధస్సు, అసాధారణమైన పరిశీలనాత్మకత (గమనించే శక్తి), ప్రకృతిని అభ్యసించేందుకు తన చేతులతో దాగియున్న అత్యున్నత చిత్రలేఖన పటిమ వంతివి తోడు కావటంతో ఇటు పలు కళలలోను, అటు పలు శాస్త్రాలలోను డా విన్సీ రాణించేలా చేశాయి.<ref name=":0" />
 
== జీవిత విశేషాలు ==