బురఖా: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి, అనువాదం మూస తొలగించాను
పంక్తి 29:
 
==బురఖాను సమర్దించే వాదనలు==
[[Image:Niqab.jpg|right|thumb|200px|[[టర్కీ]] లోని [[:en:Adana|అదానా]] నగరంలో [[నఖాబ్]] ధరించిన స్త్రీలు.]]
*ఆమీనా వదూద్, [[ముస్తఫా కమాల్ పాషా]], తుర్కీ లాంటివారిని ముస్లిం సమాజంలోనుంచి ఎప్పుడో [[వెలి]] వేయటం జరిగింది.-ముఫ్తీ గయాసుద్దీన్ రహ్మానీ ఖాస్మీ, జమీఅతుల్ ఉలమా, ఆంధ్రపదేశ్
*'నలుపు నెలవంక' అంటే నల్లని రంగులో ఉండే బురఖాలో 'నెలవంక' లాంటి 'తన అందాలతో మెరిసిపోయే మహిళ నల్లని మబ్బుల చాటున దాగే నెలవంకలా నల్లని బురఖా చాటున మరుగున ఉంది.అందమైన స్త్రీ తన అందాలను యదేచ్ఛగా ప్రదర్శించకుండా నల్లని బురఖాలో దాగి ఉంటే ఆమె సౌందర్యాన్ని వీక్షించే భాగ్యానికి నోచుకునేదెలా? పరస్త్రీ సౌందర్యాన్ని వీక్షించలేకపోతున్నానే... అనే ఆక్రోశం వ్యక్తమవుతోంది. అసలు తన భార్యను మాత్రమే కాకుండా పరస్త్రీల సౌందర్యాన్ని సైతం కనులారా వీక్షించాలనే కాంక్ష ఉన్న వ్యక్తే 'నలుపు నెలవంక' అనే పదబంధం ద్వారా తన ఆక్రోశాన్ని వెల్లడిస్తాడు.
Line 37 ⟶ 38:
అలాగే ఆ స్త్రీలు ఉత్తమ స్త్రీలుగా గుర్తించబడతారు.పరదా వ్యవస్థ లేదా బురఖా విధానాన్ని ఛాందసులయిన ముస్లిం పురుషులు స్త్రీలపై బలవంతంగా రుద్దడం జరగలేదు. ఖుర్ఆన్‌లో స్పష్టంగా అందుకు సంబంధించిన ఆదేశాలు పేర్కొనబడి ఉన్న కారణంగానే ముస్లిం స్త్రీలు నిర్బంధపూర్వకంగా కాకుండా ఐచ్ఛికంగా బురఖా ధరించడం జరుగుతోంది.
ఇస్లాం ధర్మం ఎన్నటికీ మార్పులూ చేర్పులకు, కాలానుగుణ పునర్వ్యాఖ్యానాలకు అతీతమైన ఘనీభవించిన ధర్మం. అది ఎన్నటికీ ఘనీభవించిన స్థితిలోనే ఉంటుంది.ఆ ఘనీభవన స్థితిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. --అఫ్రోజ్ అహ్మద్
 
==ఇవీ చూడండి==
* [[ముస్లింల ఆచారాలు]]
"https://te.wikipedia.org/wiki/బురఖా" నుండి వెలికితీశారు