పి. రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:P ramachandrareddy.jpg as it is deleted
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox officeholderOfficeholder
| honorific-prefix =
| name = పి. రామచంద్రారెడ్డి
పంక్తి 67:
==రాజకీయ జీవితం==
ఇతను పటాన్ చెరు పంచాయతీ సమితి అధ్యక్షునిగా, ఎ.పి. ఇండస్ట్రీస్ డెవలపమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. పాలకవర్గ సభ్యులుగా పనిచేశాడు.
1962వ సంవత్సరములో మూడవ శాసనసభకు, 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు, 1985వ సంవత్సరములో ఎనిమిదవ శాసనసభకు, 1989వ సంవత్సరములో తొమ్మిదవ శాసనసభకు మెదక్ జిల్లా [[సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం|సంగారెడ్డి నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు.
ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రి వర్గంలో 22.12.1990 నుండి 08.10.1992 వరకు భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసి చక్కని పాలనాదక్షుడుగా పేరు పొందాడు. <ref name="కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి">{{cite news |last1=Sakshi |title=కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి |url=https://www.sakshi.com/news/telangana/sangareddy-constituency-1135962 |accessdate=5 August 2021 |work= |date=18 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210805050924/https://www.sakshi.com/news/telangana/sangareddy-constituency-1135962 |archivedate=5 August 2021 |language=te |url-status=live }}</ref>
===సభాపతిగా===
ఇతను స్పీకరుగా శాసనసభ కార్యకలాపాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు.