పునర్జన్మ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: als:Wiedergeburt
పంక్తి 5:
 
==హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ==
మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు [[ఆత్మ]] శరీరము నాశనమైన తరువాత కూడా మరొక పుట్టుకతో మరొక శరీరముతో పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు. జన్మ జన్మకూ నశించని ఈ ఆత్మ, శరీరమనే పనిముట్టుతో ప్రతి జన్మలో మంచిపనులు చేస్తూ చివరకు భగవంతుని చేరాలని (మోక్షం పోందాలని) అనుకుంటారు. పునర్జన్మ కలుగకుండా మంచి పనులు చేయడమే కాక తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం(ముఖ్యంగా కాశీ యాత్ర) చేస్తారు. కాశీకి వెళ్ళి అక్కడే మరణించినా పునర్జన్మ ఉండదని నమ్ముతారు. [[ద్విజుడు]] అంటే రెండు జన్మలెత్తిన వాడు. యజ్ఞోపవీతంతోయజ్ఞోపవీతం ధరించడం రెండో జన్మజన్మతో వస్తుందనిసమానమని కొందరి అభిప్రాయం. పునర్జన్మఅలాగే కలుగకుండాప్రసవించడం మోక్షంస్త్రీకి పొందాలనిపునర్జన్మ హిందువులు తపస్సు చేస్తారు. కాశీ యాత్రచేస్తారు. అక్కడే మరణిస్తారువంటిదని నమ్ముతారు.
 
==క్రైస్తవ విశ్వాసాలలో పునర్జన్మ==
"https://te.wikipedia.org/wiki/పునర్జన్మ" నుండి వెలికితీశారు