యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
== వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వం ==
2022 మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆ పార్టీ నేతలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. "దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి]] ట్వీట్ చేశారు.<ref>{{Cite web|date=2022-03-10|title=12వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ|url=https://www.sakshi.com/telugu-news/politics/12th-anniversary-ysrcp-1440234|access-date=2022-03-12|website=Sakshi|language=te}}</ref><ref>{{Cite web|title=https://twitter.com/ysjagan/status/1502524333650251776|url=https://twitter.com/ysjagan/status/1502524333650251776|access-date=2022-03-12|website=Twitter|language=en}}</ref>
 
== ప్లీన‌రీ స‌మావేశాలు 2022 ==
[[ఆంధ్రప్రదేశ్]] లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్లీన‌రీ స‌మావేశాల‌కు సిద్ధం అవుతోంది. 2022 జులై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ ప్లీన‌రీని నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. గుంటూరు జిల్లా ప‌రిధిలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం|ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం]] స‌మీపంలో ప్లీన‌రీ వేదిక‌ ఉండబోతోంది. పార్టీ ప్రారంభించి ప‌దేళ్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.ఎస్. జ‌గ‌న్ మోహన్ రెడ్డి]] మూడేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో ప్లీన‌రీని ఘ‌నంగా నిర్వ‌హించనున్నారు.
 
==ఇవి కూడా చూడండి==