"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

(→‎బయటి లింకులు: +ఫోటోకు లింకు)
 
==జీవిత విశేషాలు==
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]] లో జన్మించాడు. [[మదనపల్లె]] లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.ఈయన తాలూకు విగ్రహము చూడాలన్టే పొద్దుటూరు(కడప జిల్లా)సెంటరులో ఉంటుంది.ఇంకా వివరాలు కావాలంటే జానుమద్ది హనుమచ్ఛాస్త్రి,సి.పి.బ్రవును గ్రన్ధాలయము,కడప. వారికి తెలియవచ్చు.వారిద్దరూ సమకాలికులు. ఈయన ఇంకా జీవించి ఉన్నారు. ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను క్షమించండి.(ఎవిబిఎమ్కె)
 
 
106

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/357127" నుండి వెలికితీశారు