ముక్కుపుడక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Nose piercing.jpg|thumb|ముక్కుపుడక.]]
'''ముక్కుపుడక''' లేదా '''ముక్కెర''' ఒక విధమైన [[ముక్కు]]కు ధరించే [[ఆభరణము]].
 
ముక్కెరను [[తమిళం]]లో ముక్కుట్టి, [[హిందీ]]లో నాత్ లేదా నాథురి, [[బీహారీ]]లో లాంగ్ అని పిలుస్తారు.
 
అనేక ప్రాంతాలలో ముక్కుపుడక [[పెళ్ళి]] అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
 
అలంకారంగా స్థిరపడిన ముక్కెరను [[మేనమామ]] లేదా కాబోయే [[భర్త]] మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు. అందుకే 'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి.
 
 
[[వర్గం:ఆభరణాలు]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ముక్కుపుడక" నుండి వెలికితీశారు