ముక్కుపుడక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ముక్కెరను [[తమిళం]]లో ముక్కుట్టి, [[హిందీ]]లో నాత్ లేదా నాథురి, [[బీహారీ]]లో లాంగ్ అని పిలుస్తారు.
 
==పురాణాలు==
ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు.
[[భామాకలాపం]]లో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషమ్గో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.
 
హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] గారు కాలజ్ఞానంలో చెబుతారు.
 
==సాంప్రదాయం==
"https://te.wikipedia.org/wiki/ముక్కుపుడక" నుండి వెలికితీశారు