ఉమ్రాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: eu:Umrah
మొలక మూస ఉంచాను
పంక్తి 1:
{{మొలక}}
'''ఉమ్రాహ్''' లేదా '''ఉమ్రా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: '''عمرة''' ) సంవత్సరకాలంలో [[ముస్లింలు]] ఎపుడైననూ [[మక్కా]] తీర్థయాత్రచేస్తే దానిని ''ఉమ్రా'' అంటారు. అరబ్బీ భాషలో ఉమ్రా అనగా ''పవిత్ర స్థల సందర్శన''. [[షరియా]] ప్రకారం ఉమ్రా అనగా [[ఇహ్రాం]] ధరించి [[కాబా]] చుట్టూ [[తవాఫ్]] చేయడం, [[అల్-సఫా]] మరియు [[మర్వాహ్]] మధ్య [[సయీ]] చేయడం. వేరేవిధంగా చెప్పాలంటే ఇది ఒక ''చిన్న తీర్థయాత్ర'', [[హజ్]] అనునది ''పెద్ద తీర్థయాత్ర''. ఇస్లామీయ సిధ్ధాంతాల ప్రకారం 'ఉమ్రా' అత్యవసరం కానప్పటికీ, పుణ్యకార్యమే.
 
== ఉమ్రా సాంప్రదాయాలు ==
 
ఈ తీర్థయాత్ర (ఉమ్రా) చేయువానికి "ముతమిర్" అంటారు. హజ్ యాత్ర చేయువానికి "హాజీ" అంటారు. ఉమ్రా సాంప్రదాయం [[ఇబ్రాహీం]] ప్రవక్త, అతని భార్య 'హాజిరా' వారిది. ఈ సాంప్రదాయంవల్ల ముస్లిం సముదాయాలలో ప్రేమాభిమానాలు కలుగుతాయని నమ్మకం.
 
సాంప్రదాయక నమ్మకాలు:
 
"https://te.wikipedia.org/wiki/ఉమ్రాహ్" నుండి వెలికితీశారు