పునీత్ రాజ్‍కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| mother = పార్వతమ్మ
| relatives = రాఘవేంద్ర రాజ్‌కుమార్, [[శివ రాజ్‌కుమార్]] (అన్నయ్యలు)
}}'''పునీత్ రాజ్ కుమార్''' (1975 మార్చి 17 - 2021 అక్టోబరు 29) కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‍కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
 
==జననం, విద్యాభాస్యం==
పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17లో తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో [[రాజ్‌కుమార్]], పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.
"https://te.wikipedia.org/wiki/పునీత్_రాజ్‍కుమార్" నుండి వెలికితీశారు