వేనేపల్లి చందర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేనేపల్లి చందర్‌రావు''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం|కోదాడ నియోజకవర్గం]] నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
==రాజకీయ జీవితం==
వేనేపల్లి చందర్‌రావు [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అయన ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. చందర్‌రావు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి [[నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి|ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి]] చేతిలో ఓడిపోయి తిరిగి 2009లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్ |ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర]] విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్‌లో చేరాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}