వేనేపల్లి చందర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
| signature =
| signature_alt =
| parents = గోపాల్ రావు
| spouse =
|children =
పంక్తి 53:
'''వేనేపల్లి చందర్‌రావు''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం|కోదాడ నియోజకవర్గం]] నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
==రాజకీయ జీవితం==
వేనేపల్లి చందర్‌రావు [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అయన ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. చందర్‌రావు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి [[నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి|ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి]] చేతిలో ఓడిపోయి తిరిగి 2009లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.<ref name="Chander Rao Venepalli">{{cite news |last1=CEO Telangana |title=Chander Rao Venepalli |url=https://ceotelangana.nic.in/GE_2009/Affidavits/Affidavits_AC/90_01_VENEPALLY%20CHANDER%20RAO.pdf |accessdate=4 June 2022 |date=2009 |archiveurl=https://web.archive.org/web/20220604151807/https://ceotelangana.nic.in/GE_2009/Affidavits/Affidavits_AC/90_01_VENEPALLY%20CHANDER%20RAO.pdf |archivedate=4 June 2022}}</ref> ఆయన ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్ |ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర]] విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్‌లో చేరాడు.<ref name="Ahead of polls, dissent in TRS: 6 leaders unhappy with the list of candidates">{{cite news |last1=The News Minute |title=Ahead of polls, dissent in TRS: 6 leaders unhappy with the list of candidates |url=https://www.thenewsminute.com/article/ahead-polls-dissent-trs-6-leaders-unhappy-list-candidates-89334 |accessdate=4 June 2022 |date=2 October 2018 |archivedate=4 June 2022 |language=en}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}