బూచేపల్లి సుబ్బారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
అతను 2004 ఆంధ్రప్రదేశ్ శాసనభ ఎన్నికలలో [[దర్శి శాసనసభ నియోజకవర్గం|దర్శి నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి [[కదిరి బాబూరావు]]<nowiki/>పై విజయం సాధించాడు. <ref>{{Cite web|title=Andhra Pradesh Assembly Election Results in 2004|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|access-date=2022-06-05|website=Elections in India}}</ref> [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్‌ రాజశేఖరరెడ్డి]] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోఅతను కాంగ్రెస్‌ పార్టీకి అసోసియేట్‌ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చాడు. 2009లో అతను రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు [[బూచేపల్లి శివప్రసాదరెడ్డి]]<nowiki/>ని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాడు.
 
అతను మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2019 మే 12న మరణించాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి కన్నుమూత" />