థాకూర్ అనూప్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==సినీ జీవితం==
థాకూర్ అనూప్ సింగ్ 2008లో భారత ఎయిర్ లైన్స్ పైలట్ గా లైసెన్స్ తీసుకుని ఆ తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి 2011లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన మహాభారత్ సీరియల్ లో ధృతరాష్ట్రునిగా నటించి మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన 2017లో [[యముడు 3]] సినిమా<ref name="సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్">{{cite news |last1=Sakshi |title=సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్ |url=https://m.sakshi.com/news/movies/tvs-dhrithrashtra-became-suriyas-s3-villain-388520 |accessdate=5 June 2022 |work= |date=28 August 2016 |archiveurl=https://web.archive.org/web/20220605090842/https://m.sakshi.com/news/movies/tvs-dhrithrashtra-became-suriyas-s3-villain-388520 |archivedate=5 June 2022 |language=te}}</ref> ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, హింది సినిమాల్లో నటించాడు.
==నటించిన సినిమాలు==
{| class="wikitable sortable plainrowheaders"
|- style="text-align:center;"
! scope="col"|సంవత్సరం
! scope="col"|సినిమా
! scope="col"|పాత్ర
! scope="col"|భాషా
! class="unsortable" scope="col"|ఇతర విషయాలు
|-
| rowspan="4" |2017
! scope="row" | ''సింగం 3''
| విఠల్ ప్రసాద్
| [[తమిళ్]] \ [[తెలుగు]]
| తెలుగులో [[యముడు 3]]
|
|-
! scope="row"| ''[[విన్నర్ (2017 సినిమా)|విన్నర్]]''
| ఆది
| [[తెలుగు]]
|
|-
! scope="row"| ''కమెండో 2''
|కేపీ
| [[హిందీ]]
|
|-
!scope="row"| ''[[రోగ్ (2017 సినిమా)|రోగ్]]''
| సైకో
| తెలుగు <br> [[కన్నడ]]
|
|-
|rowspan="2"|2018
! scope="row"| ''[[ఆచారి అమెరికా యాత్ర]]''
| విజయ్ (విక్కీ)
| [[తెలుగు]]
|
|-
! scope="row"| ''[[నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా]]''
| చల్లా కుమారుడు
|[[తెలుగు
|-
| rowspan="2" |2019
! scope="row" | ''యజమాన''
| దేవి శెట్టి
| rowspan="2" |[[కన్నడ]]
|
|-
! scope="row"|''ఉద్ఘార్ష''
|ఆదిత్య
|
|-
|2022
| ''[[ఖిలాడి]''
| డేవిడ్
| [[తెలుగు]]
|
|-
|
| ''బెభాన్''
| ఉదయ్ పత్వార్ధన్
| [[మరాఠీ]]
|<ref>{{Cite web|url=https://www.loksatta.com/manoranjan-news/thakur-anoop-singh-and-mrunmayee-deshpande-will-be-seen-in-bebhan-movie-1368446/|title=ThakurAnoop Singh and Mrunmayee Deshpande Will be Seen in Bebhan Movie|work=www.loksatta.com|date=23 December 2016|access-date=5 October 2019|archive-url=https://web.archive.org/web/20161226214702/http://www.loksatta.com/manoranjan-news/thakur-anoop-singh-and-mrunmayee-deshpande-will-be-seen-in-bebhan-movie-1368446/|archive-date=26 December 2016|url-status=live}}</ref>
|}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/థాకూర్_అనూప్_సింగ్" నుండి వెలికితీశారు