బూచేపల్లి సుబ్బారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
అతని తండ్రి కోటిరెడ్డి. అతను 2004 ఆంధ్రప్రదేశ్ శాసనభ ఎన్నికలలో [[దర్శి శాసనసభ నియోజకవర్గం|దర్శి నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి [[కదిరి బాబూరావు]]<nowiki/>పై విజయం సాధించాడు. <ref>{{Cite web|title=Andhra Pradesh Assembly Election Results in 2004|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|access-date=2022-06-05|website=Elections in India}}</ref> [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్‌ రాజశేఖరరెడ్డి]] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోఅతను కాంగ్రెస్‌ పార్టీకి అసోసియేట్‌ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చాడు. 2009లో అతను రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు [[బూచేపల్లి శివప్రసాదరెడ్డి]]<nowiki/>ని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాడు.
 
సుబ్బారెడ్డి తో పాటు అతని భార్య వెంకాయమ్మ కూడా ప్రకాశం జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలకు సుపరిచితులైనారు. <ref>{{Cite web|last=sumadhura|date=2019-05-12|title=Ex-MLA Buchepally Subbareddy no more|url=https://www.thehansindia.com/andhra-pradesh/ex-mla-buchepally-subbareddy-no-more-528692|access-date=2022-06-05|website=www.thehansindia.com|language=en}}</ref> వారు 2008లో చీమకుర్తిలో బి.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు<ref>{{Cite web|title=BVSR Engineering College, Chimakurthy,Andhra Pradesh|url=http://www.bvsr.ac.in/|access-date=2022-06-05|website=www.bvsr.ac.in}}</ref>.