ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
**'''సకణ జిగురు బూజులు''': ఇవి గుంపుగా చేరి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: డిక్టియా స్టీలియమ్
**'''జాలక జుగురు బూజులు''': ఇవి ముఖ్యంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. జిగురు తంతువులు వల వంటి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: లాబిరింతులా
*'''వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు''': వీటిని ప్రోటోజోవన్ ప్రోటిస్టులనీ, జంతు ప్రోటిస్టులనీ పేర్కొంటారు. ఉదా: [[ప్రోటోజోవా]], జూమాస్టిగోఫోర్ లు, సార్కోపైన్ లు, స్పోరోజోవన్లు, సీలియోఫోర్ లు
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు