చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి కొంచెం విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''సి.ఎన్.ఆర్.రావు'''గా ప్రసిద్ధిచెందిన [[చింతామణి నాగేష రామచంద్ర రావు]] ప్రముఖ భారతీయ [[శాస్త్రవేత్త]]. ఈయన జూన్ 30, 1934న [[బెంగుళూరు]], [[భారత్]] లో జన్మించాడు.
 
మైసూరు విశ్వ విద్యాలయంలో 1951లో డిగ్రీ చదివిన తరువాత [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]]లో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని,
1958లో [[:en:Purdue University|పుర్డ్యూ యూనివర్సిటీ]]లో పి.హెచ్.డి. సాధించాడు. 1984-1994 మధ్య కాలంలో [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]], బెంగళూరు డైరెక్టరుగా పని చేశాడు. [[:en:University of Oxford|ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]], [[:en:University of Cambridge|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]], కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.
 
[[:en:Solid-state chemistry|సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ]] మరియు [[:en:Materials science|మెటీరియల్ సైన్సు]] రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. [[:en:transition metal oxide|ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడు]]ల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.
 
ఇతనికి లభించిన కొన్ని అవార్డులు -
* 2000- [[:en:Hughes Medal|హ్యూస్ మెడల్]] - [[:en:Royal Society|రాయల్ సొసైటీ]]
 
* 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి
 
*.ఇంకా [[:en:United States National Academy of Sciences|National Academy of Sciences]], [[:en:American Academy of Arts and Sciences]], the Royal Society (London), French Academy, Japan Academy and the Pontifical Academy వారి అవార్డులు
 
* 2005 - [[:en:Dan David Prize|Dan David Prize]] - [[Dan David Foundation]], [[Tel Aviv University]]<ref>{{cite web |url=http://www.dandavidprize.com/index.html |title= [[Dan David Prize]]|accessdate=2008-05-06 |format= |work= }}</ref>.
 
* 2005 - [[:en:Legion of Honor|Chevalier de la Legion d'Honneur]] (Knight of the Legion of Honour) - [[ఫ్రాన్సు]] ప్రభుత్వంచే
 
* [[పద్మశ్రీ]], [[పద్మ విభూషణ్]]
 
* [[శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజు]]
 
[[en:Chintamani Nagesa Ramachandra Rao]]