కదిరి: కూర్పుల మధ్య తేడాలు

మూలం మార్చు
పంక్తి 29:
 
==ఇతరాలు==
* శ్రీ [[వీరబ్రహ్మేంద్ర స్వామి]] దేవాలయము, కదిరి
# [[వేమన|యోగి వేమన]] సమాధి : 12 కి.మీ దూరంలో [[కటారుపల్లి]]లో ఉంది.
* శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం, కదిరి: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి స్వహస్తాలచే ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం ఇక్కడ అలరారుతోంది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్, 2013 అక్టోబరు 11. 10వ పేజీ.</ref>
# [[తిమ్మమ్మ మర్రిమాను]] : ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన చెట్టు. కదిరికి 20 మైళ్ళ దూరంలో ఉంది.
#* [[వేమన|యోగి వేమన]] జలాశయము సమాధి, [[ముదిగుబ్బకటారుపల్లి]] : 12 కి.మీ దూరంలో
#* [[తిమ్మమ్మ మర్రిమాను]] : ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన చెట్టు. కదిరికి 20 మైళ్ళ దూరంలో ఉంది.
# సి.జి. ప్రాజెక్టు :సుమారు 22 మైళ్ళ దూరంలో ఉంది.
* యోగి వేమన జలాశయము ,[[ముదిగుబ్బ]]
# బట్రెపల్లి జలపాతం: సుమారు 10 కి.మీ దూరంలో [[పులివెందుల]] రహదారిలో ఉంది.
#* సి.జి. ప్రాజెక్టు :సుమారు 22 మైళ్ళ దూరంలో ఉంది.దూర
# నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.
#* బట్రెపల్లి జలపాతం: సుమారు 10 కి.మీ దూరంలో [[పులివెందుల]] రహదారిలో ఉంది.
* కదిరిలో వెలసిన శ్రీ [[వీరబ్రహ్మేంద్ర స్వామి]] దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి [[ఆరాధన]] మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
#* నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.
* శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం:- శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాధి దేవత. సకల సౌభాగ్యాలకూ అధిస్టానదేవత అయిన ఆతల్లి శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి స్వహస్తాలచే ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం ఇక్కడ అలరారుతోంది. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో శ్రీ మరకతమహాలక్స్మి మాత కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తోంది. ( మూలం:- ఈనాడు జిల్లా ఎడిషన్, 2013 అక్టోబరు 11. 10వ పేజీ.)
 
==ప్రముఖులు==
*[[టి.గాజుల నరసయ్య]]
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు