దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం
పంక్తి 25:
 
chittella గారూ, తెలుగు సినిమాల పేజీలలో చాలా వాటిల్లో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నచోట ఆదినారాయణరావు అని ఉంది తర్జుమా చేసేటప్పుడు జాగ్రత్త వహించగలరు --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 18:00, 4 సెప్టెంబర్ 2006 (UTC)
 
== అనువాదం ==
 
రవిగారూ, మీ సూచన గమనించాను. ఇకపోతే, చాలా సినిమాల విషయంలో సంగీత దర్శకుల పేర్లు, నటీనటవర్గం పేర్లు తప్పుగా వచ్చాయి. ఉదాహరణ: ఒరేయి రిక్షా సినిమాకి దర్శకత్వం కృష్ణవంశీ, సంగీతం వేరే పేరు ఉన్నది. కాని అవి దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్ అని నా అభిప్రాయం. అలాగే అనువదించాను. అలాగే కొన్ని సినిమా పేర్లు కూడా ఒత్తుల తప్పుగా వచ్చాయి. ఉదాహరణ : ఛండీరాణి etc. ఇవి కూడా సవరించాను. ఇలా సవరించవచ్చునా ? అలాగే కొంత Data తప్పు అని ఖచ్చితంగా చెలిసినప్పటికీ, సరైన Data తెలియక పోవడం వలన సవరించలేదు. నాకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు మాత్రం సవరిస్తున్నాను. ఇలా చేయవచ్చునా?
[[సభ్యుడు:Chittella|కామేష్]] 18:45, 4 సెప్టెంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chittella" నుండి వెలికితీశారు