బొచ్చు సమ్మయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
|children =
}}
'''బొచ్చు సమ్మయ్య''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[పరకాల శాసనసభ నియోజకవర్గం|పరకాల నియోజకవర్గం]] నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.<ref name="అంతుపట్టని పరకాల తీర్పు">{{cite news |last1=Sakshi |title=అంతుపట్టని పరకాల తీర్పు |url=https://www.sakshi.com/news/telangana/parakala-constituency-political-information-1133727 |accessdate=4 June 2022 |work= |date=12 November 2018 |archiveurl=https://web.archive.org/web/20220604043002/https://www.sakshi.com/news/telangana/parakala-constituency-political-information-1133727 |archivedate=4 June 2022 |language=te}}</ref><ref name="మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత">{{cite news |last1=Sakshi |title=మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/ex-minister-bochu-sammaiah-is-no-more-501324 |accessdate=4 June 2022 |work= |date=22 August 2017 |archiveurl=https://web.archive.org/web/20220604043453/https://www.sakshi.com/news/telangana/ex-minister-bochu-sammaiah-is-no-more-501324 |archivedate=4 June 2022 |language=te}}</ref>
==రాజకీయ జీవితం==
బొచ్చు సమ్మయ్య [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్]] అసెంబ్లీ ఎన్నికల్లో [[కాంగ్రెస్]] అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి మారేపల్లి ఎలియ్య గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి [[మర్రి చెన్నారెడ్డి]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. సమ్మయ్య 1985, 1989, 1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన [[పీవీ నరసింహారావు]] ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యునిగా పని చేశాడు.
 
==మరణం==
సమ్మయ్య హన్మకొండలోని తన నివాసంలో బాత్రూంలో జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆగస్టు 9న హైదరాబాద్‌ నిమ్స్‌కు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ 2017 ఆగష్టు 22న మరణించాడు.<ref name="మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత">{{cite news |last1=Sakshi |title=మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/ex-minister-bochu-sammaiah-is-no-more-501324 |accessdate=4 June 2022 |work= |date=22 August 2017 |archiveurl=https://web.archive.org/web/20220604043453/https://www.sakshi.com/news/telangana/ex-minister-bochu-sammaiah-is-no-more-501324 |archivedate=4 June 2022 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బొచ్చు_సమ్మయ్య" నుండి వెలికితీశారు