శంకరంబాడి సుందరాచారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Chavakiran (చర్చ | రచనలు) విషయాన్ని చర్చా పేజీకి మారుస్తున్నాను. |
|||
పంక్తి 5:
==జీవిత విశేషాలు==
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]] లో జన్మించాడు. [[మదనపల్లె]] లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. [[ఆంధ్ర పత్రిక]] లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
|