మహబూబాబాదు రెవెన్యూ డివిజను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
'''మహబూబాబాదు రెవెన్యూ డివిజను''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాదు జిల్లా]]లోని ఒక [[పరిపాలనా విభాగం]]. మహబూబాబాదు జిల్లాలోవున్న రెండు [[తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా|రెవెన్యూ డివిజన్లలో]] ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో [[మండలం|9 మండలాలు]] ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఈ డివిజను ప్రధాన కార్యాలయం [[మహబూబాబాద్]] పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.<ref>{{Cite web|title=District Census Handbook - Krishna|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2810_PART_B_DCHB_KHAMMAM.pdf|access-date=2022-06-08|website=Census of India|pages=14–17|format=PDF}}</ref>
ఈ రెవిన్యూ డివిజను [[మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం|మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం]], [[మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం|మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గాల]] పరిధిలో భాగంగా ఉంది.
 
== వివరాలు ==
ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.
 
== మూలాలు ==