డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
{{మూలాలు సమీక్షించండి}}
[[డాక్టరేట్]] చాలా దేశాల్లో అతి పెద్ద [[డిగ్రీ]]గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క [[హాబిలిటేషన్]] తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం [[లాటిన్]] భాషలోని [[డాక్టర్]] నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ [[మధ్య యుగం]]లో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.
పంక్తి 7:
==భారతదేశంలో ఇవ్వబడే డాక్టరేట్‌లు==
===పరిశోధనా డాక్టరేట్‌లు===
[[డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ]]
===ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు===
[[డాక్టర్ ఆఫ్ మెడిసిన్]]
===గౌరవ డాక్టరేట్‌లు===
చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.
*[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] యొక్క ప్రతిష్టాకరమైన డాక్టరేట్ ను [[కళాప్రపూర్ణ]] అంటారు.
 
[[వర్గం:విద్య]]
 
[[en:Doctorate]]
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు