మరకతమణి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''మరకతమణి''' 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో తమిళంలో 'మరగాధ నాణ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమాను రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యాన...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మరకతమణి''' 2017లో విడుదలైన [[తెలుగు సినిమా]]. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో [[తమిళ భాష|తమిళం]]లో 'మరగాధ నాణ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమాను రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యానర్‌లపై డబ్బింగ్ చేసి విడుదల చేశారు. [[ఆది పినిశెట్టి]], [[నిక్కీ గల్రానీ]], [[కోట శ్రీనివాసరావు]], [[ఆనందరాజ్]], అరుణ్ రాజ్‌, రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 6న16న విడుదల చేశారు.
==కథ==
 
==నటీనటులు==
*[[ఆది పినిశెట్టి]]
*[[నిక్కీ గల్రానీ]]
*[[కోట శ్రీనివాసరావు]]
*[[ఆనందరాజ్]]
*అరుణ్ రాజ్‌
*రామ్‌దాస్
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
*నిర్మాత: రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్‌కే శరవణన్‌
*సంగీతం: దిబునినన్ థామస్
*సినిమాటోగ్రఫీ: పి.వి.శంకర్
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మరకతమణి" నుండి వెలికితీశారు