మరకతమణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = మరకతమణి
| image =
| alt = <!-- see WP:ALT -->
| caption = Theatrical release poster
| director = ఏఆర్‌కే శరవణన్‌
| producer = రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
| screenplay = ఏఆర్‌కే శరవణన్‌
| story = ఏఆర్‌కే శరవణన్‌
| starring = [[ఆది పినిశెట్టి]]<br>[[నిక్కీ గల్రానీ]]<br>[[కోట శ్రీనివాసరావు]]<br>[[ఆనందరాజ్]]
| music = దిబునినన్ థామస్
| cinematography = పి.వి.శంకర్
| editing = ప్రసన్న జికె
| studio = రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌
| distributor =
| released = {{Film date|2017|06|16}}
| runtime = 119 నిముషాలు
| country = భారతదేశం
| language = తెలుగు
| gross = <!--Must be attributed to a reliable published source with an established reputation for fact-checking. No blogs, no IMDb.-->
}}
'''మరకతమణి''' 2017లో విడుదలైన [[తెలుగు సినిమా]]. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో [[తమిళ భాష|తమిళం]]లో 'మరగాధ నాణ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమాను రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యానర్‌లపై డబ్బింగ్ చేసి విడుదల చేశారు. [[ఆది పినిశెట్టి]], [[నిక్కీ గల్రానీ]], [[కోట శ్రీనివాసరావు]], [[ఆనందరాజ్]], అరుణ్ రాజ్‌, రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేశారు.
==కథ==
"https://te.wikipedia.org/wiki/మరకతమణి" నుండి వెలికితీశారు