మరకతమణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''మరకతమణి''' 2017లో విడుదలైన [[తెలుగు సినిమా]]. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో [[తమిళ భాష|తమిళం]]లో 'మరగాధ నాణ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమాను రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యానర్‌లపై డబ్బింగ్ చేసి విడుదల చేశారు. [[ఆది పినిశెట్టి]], [[నిక్కీ గల్రానీ]], [[కోట శ్రీనివాసరావు]], [[ఆనందరాజ్]], అరుణ్ రాజ్‌, రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేశారు.
==కథ==
అనంతపురంకు చెందిన రఘు నందన్ (ఆది) అప్పులు తీర్చడం కోసం హైదరాబాద్ వచ్చి స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకొని తన స్నేహితుడితో కలిసి రాందాస్‌ గ్యాంగ్ లో స్మగ్లింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అయితే తన అప్పులు తీరడానికి ఇలాంటి చిన్న చిన్న డీల్స్ సరిపోవని, మరకతమణిని తెస్తే పదికోట్లు ఇస్తానని ఓ చైనా స్మగ్లర్ నుండి డీల్‌ రావడంతో ఆ డీల్‌ కు ఒప్పుకుంటాడు. మరకతమణిని ఎవరు తాకినా మరణిస్తుంటారు. మరి మరకతమణిని రఘు గ్యాంగ్ దక్కించుకోగలిగారా లేదా? అనేదే మిగతా సినిమా కథ.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/మరకతమణి" నుండి వెలికితీశారు