బూచేపల్లి సుబ్బారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
సుబ్బారెడ్డి తో పాటు అతని భార్య వెంకాయమ్మ కూడా ప్రకాశం జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలకు సుపరిచితులైనారు. <ref>{{Cite web|last=sumadhura|date=2019-05-12|title=Ex-MLA Buchepally Subbareddy no more|url=https://www.thehansindia.com/andhra-pradesh/ex-mla-buchepally-subbareddy-no-more-528692|access-date=2022-06-05|website=www.thehansindia.com|language=en}}</ref> వారు 2008లో చీమకుర్తిలో బి.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు<ref>{{Cite web|title=BVSR Engineering College, Chimakurthy,Andhra Pradesh|url=http://www.bvsr.ac.in/|access-date=2022-06-05|website=www.bvsr.ac.in}}</ref>.
 
అతను మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2019 మే 12న మరణించాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి కన్నుమూత" /><ref name="విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి..">{{cite news |last1=HMTV |title=విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి.. |url=https://www.hmtvlive.com/andhra/ex-mla-buchepalli-subbareddy-died--21314 |accessdate=10 June 2022 |work= |date=11 May 2019 |archiveurl=https://web.archive.org/web/20220610054109/https://www.hmtvlive.com/andhra/ex-mla-buchepalli-subbareddy-died--21314 |archivedate=10 June 2022 |language=te}}</ref>
 
==మూలాలు==