బెల్లంకొండ సురేష్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox person | name = బెల్లంకొండ సురేష్ రెడ్డి | image = | caption = | birth_name = | birth_date = {{Birth date and age|1965|12|05|df=y}} | birth_place = | occupation = చలనచిత్ర నిర్మాత | yearsactive = 2000–ప్రస్తుతం | spouse = బెల్లంకొండ పద్మ...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
== వివాదం ==
టాలీవుడ్ నటుడు [[నందమూరి బాలకృష్ణ]] హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.<ref>{{cite news|url=http://www.hindu.com/2004/06/04/stories/2004060415551100.htm|title=Actor 'fires at' producer|date=4 June 2004|newspaper=[[The Hindu]]|accessdate=4 June 2004|url-status=dead|archive-url=https://web.archive.org/web/20040813145048/http://www.hindu.com/2004/06/04/stories/2004060415551100.htm|archive-date=13 August 2004|location=Chennai, India}}</ref> ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.<ref>{{cite web|title=Delay in action against Balakrishna deplored|url=http://www.hinduonnet.com/2004/06/19/stories/2004061909050400.htm|url-status=usurped|archive-url=https://web.archive.org/web/20080625131539/http://www.hinduonnet.com/2004/06/19/stories/2004061909050400.htm|archive-date=25 June 2008|newspaper=The Hindu|accessdate=19 June 2004}}</ref>
 
== మూలాలు ==
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/బెల్లంకొండ_సురేష్" నుండి వెలికితీశారు