తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎మ్రోవలు(హల్లులు): అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
==మ్రోవలు(హల్లులు)==
[[మ్రోవలు|హల్లులు]] 37 అక్షరములు. క నుండి వరకు గల అక్షరములను మ్రోవలు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లలోలేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీవ్యంజనములని పేర్లుపేరు ఉన్నాయి.
* [[సరళములు]] - మ్రోవలలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
* [[పరుషములు]] - మ్రోవలలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
* [[స్థిరములు]] - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - '''ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.''' (క్ష సంయుక్తాక్షరం.హల్లు కాదు రెండు హల్లుల కలయిక)
* [[స్పర్శములు]] - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
** '''క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ'''
పంక్తి 26:
అక్షరాలు
ఇవి
'''య,ర,ఱ,ల,ళ,వ'''
 
==ఉభయాక్షరములు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు