మహబూబాబాదు రెవెన్యూ డివిజను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
== వివరాలు ==
ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.<ref>{{Cite web|title=RDO’S & MUNICIPAL COMMISSIONERS {{!}} District Mahabubabad, Government of Telangana {{!}} India|url=https://mahabubabad.telangana.gov.in/rdos-municipal-commissioners/|archive-url=https://web.archive.org/web/20220127214236/https://mahabubabad.telangana.gov.in/rdos-municipal-commissioners/|archive-date=2022-01-27|access-date=2022-06-15|website=www.mahabubabad.telangana.gov.in}}</ref>
 
== మూలాలు ==