మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాద్[[మహబూబాబాదు రెవిన్యూరెవెన్యూ డివిజన్డివిజను]] ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా,బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, నర్స్ంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలగా ఏర్పడ్డాయి.<ref name="మూలం పేరు”">{{Cite web |url=https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-11-09 |archive-url=https://web.archive.org/web/20170914070245/http://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/ |archive-date=2017-09-14 |url-status=dead }}</ref>
{{maplink|type=shape||text=మహబూబాబాదు జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
==జిల్లాలోని మండలాలు==
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు