"వ్యాధి" కూర్పుల మధ్య తేడాలు

666 bytes added ,  12 సంవత్సరాల క్రితం
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు ఇతర [[పరాన్న జీవుల(parasites)]] వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
==వ్యాధుల నివారణ==
కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే [[వ్యాధి నివారణ]] (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత [[వైద్యం]] (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358055" నుండి వెలికితీశారు