పేరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sr:Име
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''పేరు''' (Name)<ref>{{cite web |title = Online Etymology Dictionary |url=http://www.etymonline.com/index.php?search=name&searchmode=none |accessdate=2007-09-21}}</ref>) అనగా ఒక పదార్ధానికి, స్థలానికి, వస్తువుకు, మొక్కలకు, జంతువులకు మొదలగు వాటిని గుర్తించడానికి, పిలవడానికి సంబంధించిన [[పదం]]. ఇది ఒకర్ని ఇతరులనుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఒక వర్గానికి లేదా సంస్థకు చెందినది కూడా కావచ్చు. పేరులన్నీ వ్యాకరణ పరంగా [[నామవాచకం]] క్రిందకు వస్తాయి.
 
మొక్కలు మరియు జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. [[డాల్ఫిన్]]<ref name="dolphin names">{{cite news|url=http://news.nationalgeographic.com/news/2006/05/060508_dolphins.html|publisher=National Geographic News|title=Dolphins Name Themselves With Whistles, Study Says|date=May 8, 2006}}</ref> లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.
 
==రకాలు==
*[[ఇంటి పేరు]] (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి. కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు.
*వ్యక్తి పేరు (Personal Name) :
*ఊరి పేరు (Village Name) :
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు