పేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==రకాలు==
*[[ఇంటి పేరు]] (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి. కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు. చాలా దేశాలలో ఇంటి పేరును [[తండ్రి]] పేరు నుండి తీసుకోవడం ఆనవాయితీ.
*వ్యక్తి పేరు (Personal Name) : వ్యక్తి పేరు సాధారణం ఆ వ్యక్తిని పిలిచే, లేదా నమోదు చేసుకొనే పేరు. ముద్దు పేరుతో కొంతమందిని చిన్నప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా పెద్దయిన తరువాత కూడా ఈ పేరు స్థిరపడిపోతుంది. హిందువులలో పుట్టిన రోజు తర్వాత [[నామకరణోత్సవం]] నాడు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పేరు పెడతారు.
*వ్యక్తి పేరు (Personal Name) :
*ఊరి పేరు (Village Name) :
 
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు