నాగులవరం (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి fix template, sandbox version should not be used
గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం సవరణలు చేసాను
పంక్తి 93:
}}
 
'''నాగులవరం''', [[పల్నాడు జిల్లా]], [[మాచర్ల మండలం|మాచర్ల మండలానికి]] చెందిన గ్రామం. '''నాగులవరం''' [[పల్నాడు జిల్లా]], [[మాచర్ల మండలం]] లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మాచర్ల నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1563 ఇళ్లతో, 6444 జనాభాతో 7889 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3366, ఆడవారి సంఖ్య 3078. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 799 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3335. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589800<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_1200.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522426. యస్.టీ.డీ.కోడ్ 08642.
 
===సమీప గ్రామాలు===
==గ్రామ భౌగోళికం==
[[పసువేముల]] 7 కి.మీ, [[కండ్లకుంట]] 15 కి.మీ, [[మాచెర్మాచర్ల|మాచెర్ల]] 16 కి.మీ.
===సమీప గ్రామాలు===
[[పసువేముల]] 7 కి.మీ, [[కండ్లకుంట]] 15 కి.మీ, [[మాచెర్]]ల 16 కి.మీ.
 
===సమీప మండలాలు===
దక్షణాన [[వెలుదుర్తి]] మండలం, తూర్పున [[రెంటచింతల]] మండలం, తూర్పున [[దుర్గి]] మండలం.
 
== విద్యా సౌకర్యాలు ==
Line 146 ⟶ 142:
 
==గ్రామపంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన శ్రీమతి దేవర సాలమ్మ 2001 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారుగెలుపొందింది. పదవీకాలం పూర్తికాగానే ఉపాధికోసం వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికి వెళ్తున్నారు. సర్పంచిగా పనిచేసినా ఏమీ సంపాదించుకోలేదనీ, డబ్బు సంపాదనకంటే నీతిగా బ్రతకడం సంతృప్తి నిచ్చిందట ఈమెకు. [3]
#2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ, [[సర్పంచి]]గా ఎన్నికైనారుఎన్నికైంది. ఈమె, 2014, జూలై-23న మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో, మండల సర్పంచిల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 2013 జూలైలో, ఎన్నికలలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, రెండున్నర సంవత్సరాల అనంతరం శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ లింగరాజు పదవికి రాజీనామా చేయగా, నాగులవరం గ్రామ పంచాయతీ లోని శివారు గ్రామమయిన సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి పెరుమాళ్ళ పాళెంకమ్మ, 2016,ఏప్రిల్-7వ తేదీనాడు నాగులవరం గ్రామ పంచాయతీ [[సర్పంచి]]గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. [4],[6]&[7]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
Line 159 ⟶ 155:
 
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా (2011)లెక్కల -ప్రకారం మొత్తంగ్రామ 6జనాభా 5,444409. -ఇందులో పురుషుల సంఖ్య 32,780,366 - స్త్రీల సంఖ్య 32,629,078 -గ్రామంలో గృహాలనివాస సంఖ్యగృహాలు 1,563240 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 7,889 హెక్టారులు.
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,409.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-08-22 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,780, స్త్రీల సంఖ్య 2,629, గ్రామంలో నివాస గృహాలు 1,240 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 7,889 హెక్టారులు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}{{మాచర్ల మండలంలోని గ్రామాలు}}
*[https://web.archive.org/web/20160416145940/http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Nagulavaram] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
<br />
{{మాచర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నాగులవరం_(మాచర్ల)" నుండి వెలికితీశారు